Raghunandana Raghu Raghu Nandana Lyrics in Telugu | HanuMan

Raghunandana Raghu Raghu Nandana raghuvara sevana, shatha yojana shatha shatha yojana.. Hanuman BGM song Lyrics in Telugu

రఘునందన.. రఘు రఘు నందన,

రఘువర సేవన.. రఘు పతి ఛాయాన,

శత యోజన… శత శత యోజన,

శరది నియోజన… శరపరి లంఘనమే..

శత యోజన… శత శత యోజన,

శరది నియోజన… శరపరి లంఘనమే….

అరి భాజన…
అరి అరి భాజన
అరి మడ భాజన…
దశ ముఖ కంపనమే …

బడ బాగృత…
బడ బడ బాగృత
బడ బానలాకృత…
బహు బస్మాక్షరమే …

రఘునందన.. రఘు రఘు నందన,

రఘువర సేవన.. రఘు పతి ఛాయాన

జయ కేతన
జయ జయ కేతన
జయ హయ ప్రాకున్నా
జయ విక్రంకున.

Raghunandana Raghu Raghu Nandana BGM details:

Lyrics : Gowra Hari

Singer : Unknown

Music : Gowra Hari

Leave a Comment