Nandanandanaa Song Lyrics

Nandanandanaa Song Lyrics in Telugu:

ఏమిటీది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో…
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో…

హృదయాన్ని గిచ్చి గిచ్చకా ..
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా ..
చిత్రాంగ చెక్కింది దేనికో….

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ఏమిటీది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో…


నందనందనా..
నందనందనా..
నందనందనా..

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

అడిగి అడగక అడుగుతున్నాదే..
అడిగి అడగక అడుగుతున్నాదే..
అలిగి అలగాక తొలగుతున్నదే..

కలతనిదురాలు కుదుటపడనిదే
కలలనోదలక వెనకపడతదే
కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ఏమిటీది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో…

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

సిరుల వధువుగా ఎదుట నించుందే..
సిరుల వధువుగా ఎదుట నించుందే..
విరుల ధనువుగా ఏదని వంచిందే..

గగనమవతలి దివినీ విడిచిలా..
గడపకవతల నడిచి మురిసేనే..
ఇంతకన్న నా జన్మకి
ఇంతకన్నానా

🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵

ఏమిటీది చెప్పి చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో…
సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో.

🎶 Music Slate 🎶
Song: Nandanandanaa
Music: Gopi Sundar
Lyrics: Anantha Sriram
Singer: Sid Sriram
Song Arranged And Programmed By: Gopi Sundar
Violin : Idappally Ajith Kumar
Veena : Biju Annamanada
Nadaswaram : O K Gopi
Guitar & Bass : Sumesh Parameswar
Chorus : Christakala , Athira Janakan
Engineered By: Rajath Raveendran, Nevin C Delson, Gopi Sundar, Joe Antony
Music Production Managers: Babu Velayudhan , Priya Nair
Song Mixed & Mastered by Balu Thankachan @ 20db black

🎬Movie Credits 🎬
Cast : Vijay Deverakonda, Mrunal Thakur
Director & Writer – Parasuram
DOP : KU Mohanan
Music : Gopisundar
Art Director: AS Prakash
Editor : Marthand K Venkatesh
Creative Producer : Vasu Varma
Producers : Raju – Shirish

Music Label: T-Series

Leave a Comment