Nandanandanaa Song Lyrics

Nandanandanaa Song Lyrics in Telugu: ఏమిటీది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందో…సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగాఎన్నెన్నిచ్చిందో… హృదయాన్ని గిచ్చి గిచ్చకా ..ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా ..చిత్రాంగ చెక్కింది దేనికో…. 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 ఏమిటీది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందో… నందనందనా..నందనందనా..నందనందనా.. 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 అడిగి అడగక అడుగుతున్నాదే..అడిగి అడగక అడుగుతున్నాదే..అలిగి అలగాక తొలగుతున్నదే.. కలతనిదురాలు కుదుటపడనిదేకలలనోదలక వెనకపడతదేకమ్ముతున్నాదే మాయలాకమ్ముతున్నాదే 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 ఏమిటీది చెప్పి చెప్పనట్టుగాఎంత చెప్పిందో… 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 సిరుల వధువుగా ఎదుట నించుందే..సిరుల వధువుగా ఎదుట నించుందే..విరుల ధనువుగా ఏదని వంచిందే.. గగనమవతలి … Read more

NAATU NAATU SONG LYRICS

Naatu Naatu song lyrics in telugu: పొలం గట్టు దుమ్ములోన..పోట్లగిత్త దూకినట్టు.పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.కిర్రు సెప్పులేసుకొని..కర్రసాము సేసినట్టు.మర్రి సెట్టు నీడలోన..కుర్రగుంపు కూడినట్టు.ఎర్రజొన్న రొట్టెలోన..మిరప తొక్కు కలిపినట్టు.నా పాట సూడు నా పాట సూడు..నా పాట సూడు.. 🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵 నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటునాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటునాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటునాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి … Read more

MOUNAMGANE EDAGAMANI SONG LYRICS

Mounamgane Edagamani Song Lyrics in Telugu. This song is from Naa Autograph movie featuring Ravi Teja. Mounamgane Edagamani Song Lyrics: మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది..ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది.మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది..ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది..ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది..ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది.అపజయాలు కలిగినచోటే గెలుపు … Read more

MATE RANI CHINNADANI SONG LYRICS – O PAPA LALI

Mate Rani Chinnadani Song Telugu Lyrics మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులుఅందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలుప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురారేగే మూగ తలపే… వలపు పంటరా మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులుఅందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలుప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురారేగే మూగ తలపే… వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెనుచెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెనుచందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెనుచందమామ పట్ట పగలె… నింగిని పొడిచెనుకన్నె పిల్ల … Read more

MODHALETTU SONG LYRICS | MASTER

MODHALETTU SONG LYRICS in Telugu from Master(2021). మొదలెట్టు పరంపర తొడగొట్టి తెల్లాపరామామా పదాపదా వెలుగు వచ్చిందిరాతుప్పంత రేగాలి డప్పు కొడితేదునికే వణకాలి నరములన్నీ కొట్టు కొడితే, కొట్రాతెళ్ళవారే వరకురా… అల్లాడించు జరాజరాముగిసేటి వరాకురా… ఆటకు అర్రాకొరాయమునికి సావిచ్చే దేముడొచ్చే, హే తమ్మియాడో ఉన్న సామి ముందుకొచ్చేఊరు విరిగి సందు గొందు యాడ వెతకనీఎదురు తిరిగే సత్తా అస్సలు లేదు ఎవడికీ, భవాని పిడికిలి విసిరే… అరె తబలా విరిగిపోయేట్టుఅది మరి ఎవరో… వేలి శబ్దంతోనే … Read more